జన్మ నక్షత్రం ప్రకారం పూజించవలసిన మొక్కలు
1అశ్విని నక్షత్రం విషముష్టి లేదా జీడి మామిడి
పలితం పెంచడం లేదా పూజించడం ద్వారా సంతానవ్రుద్ది . అన్నిటా విజయం
2భరణి ఉసిరి చెట్టు
పలితం జీర్నవ్యవస్థ ,ఉదర సంబందిత బాధల నుండి ఉపశమనం పొన్ధవచు.
3కృత్తిక అత్తి లేదా మేడి
పలితం గుండె జబ్బులు నయం అవుతాయి . ఎఅటువంటి విమర్సలనైన తట్టుకునే శక్తి కలుగుతుంది .
4రోహిణి నేరేడు
పలితం షుగర్ వ్యాది తగ్గుతుంది . ఎఅటువంటి సమస్యలనుండి అయిన బయట పడగలరు ఆకర్షనీయమైన రూపం కలుగుతుంది . వ్యవసాయం వాటికీ సంబందించిన వృత్తులలో ఎఅదగదనికి ఉపయోగపడుతుంది .
5మృగశిర మారేడు లేదా చండ్ర
పలితాలు గొంతు సంబందిత వ్యాదుల నుండి ఉపశమనం పొందుతారు భుదవారం పూజించడం వల్ల ఆర్దిక పరమయిన చిక్కుల నుండి బయట పడతారు
6ఆరుద్ర చింత
పలితాలు గొంతు స్వరపేటిక బాధల నుండి విముక్తి పొందగలరు విష జంతువుల బారి నుండి బయట పడగలరు
7పునర్వసు వెదురు లేదా గన్నేరు
పలితాలు ఊపిరితిత్తులు ,క్షయ ,క్యాన్సర్ నుండి ఉపసమనం పొందుతారు . బాలింతలు దీనిని పెంచడం వలన పాలకి లోటు ఉండదు
8పుష్యమి రావి లేదా పిప్పలి
పలితాలు నరాలు సంబంధ బాధల నుండి విముక్తి పొందడం ,శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది ,ఆర్దిక ,ఋణ బాధ నుండి విముక్తి లబిస్తుంది ,స్త్రీలు సంతనవతులు అవుతారు .
9ఆశ్లేష సంపంగి ,చంపకం
పలితాలు ఎఅతువంటి వ్యాదులనుండి అయిన రక్షణ పొందగలరు ఎఅతువన్తి సమస్య అయిన తట్టుకోవచ్చు.
10మఖ మఱ్ఱి .
పలితాలు తల్లితండ్రులకు సంతానానికి మేలు జరుగుతుంది . అన్ని పనులలో విజయం చెకూరుతున్ది .
11పుబ్బ మోదుగ
పలితాలు సంతానం కలుగుతుంది .
12ఉత్తర జువ్వి
పలితాలు హృదయ సంబందిత వ్యాదుల నుండి బయటపడతారు అందరు స్నేహితులుగా వుంటారు
13హస్త సన్నజాజి కుంకుడు
పలితాలు ఎఅతువన్తి పరిస్తుతులనయిన తట్టుకుని విజయం సాదిస్తారు
14చిత్త మారేడు లేదా తాళ్ళ చెట్టు
పలితాలు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది వారి సొంత తెలివి తేటలతో ఇతరులను చిత్తు చేయగల నైపుణ్యం కలుగుతుంది .
15స్వాతి మద్ది
పలితాలు అన్ని రకాల విద్యలలో రాణిస్తారు ,ఆత్మ విశ్వాసం కలుగుతుంది .
16 విశాక వెలగ లేదా మొగలి
పలితాలు గౌరవ మర్యాదలు ధనము లబిస్తాయి .
17 అనురాధ పొగడ
పలితాలు గుర్తింపు లబిస్తుంది .
18జ్యేష్ట విష్టి
పలితాలు ఆత్మ విశ్వాసం లబిస్తుంది .
19 మూల వేగి
పలితాలు ఆరోగ్య సమస్యలనుండి బయట పడతారు శాస్త్ర ప్రావీణ్యం లభిస్తుంది జుట్టు రాలడం తగ్గుతుంది .
20 పూర్వాషాడ నిమ్మ లేదా అశోక
పలితాలు సెగగడ్డలు రావు పరోపకారం వినయ విదేయతలు పెరుగుతాయి . కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి .
21ఉత్తరాషాడ పనస
పలితాలు ఆరిక సమస్యలు రావు భూములకు సంబందించిన వ్యవహారాలు కలసి వస్తాయి .
22 శ్రవణం జిల్లేడు
పలితాలు మానసిక ,ఆర్దిక బాధలు తొలగి కార్య జయం కలుగు తుంది .
23ధనిష్ఠ జమ్మి
పలితాలు తెలివితేటలు పెరుగుతాయి . కుటుంబ సబ్యుల అండదండలు పెరుగుతాయి . సంతానం కలుగుతుంది .
24 సతబిషం కడిమి లేదా అరటి
పలితాలు వుద్యోగం,జీవితం లో స్థిరపడతారు .
25పుర్వబాద్ర మామిడి
పలితాలు ఉద్యోగంలో మంచి స్థితి పొందడానికి రాజకీయం లో రాణించడానికి ఆర్దికం గ స్థిరపడడానికి ఉపయోగపడుతుంది .
26 వుత్తరబాద్ర వేప
పలితాలు విదేశాలలో ఉన్నత విద్య ఉన్నత పదవులు పొందుతారు జీవితం ఆనందంగా వుంటుంది .
27 రేవతి విప్ప
పలితాలు మంచి విజ్ఞానం లబిస్తాయి మంచి శిథి పొందుతారు

ధన్యవాదాలు.. చాలా మంచి విషయాలు తెలియజేశారు!!
ReplyDelete