విసర్గ సంధి
1. విసర్గమునకు శ ,ష ,స లు పరమగునపుడు శ ,ష ,స లే వచ్చును .
ఉదా ; తపః +సాధనము =తపస్సాధనము
2. విసర్గమునకు క ,ఖ ,ప,ఫ లు పరమైన విసర్గమే వచ్చును .
ఉదా ; తపః +ఫలము =తపః ఫలము .
3. విసర్గమునకు క ,ఖ,ప,ఫ లు కాక మిగిలిన హల్లులు గాని , అకారముగాని పరమైనచో ఓ కారము ఆదేశమగును .
మనః +రధము =మనోరధము
తపః +బలము +తపోబలము .
4. విసర్గమునకు చ,ఛ లు పరమగునపుడు శకారమును ,ట ,ట లు పరమైన ష కారము , త ,థ లు పరమైన సకారమును వచ్చును .
ధనుహ్ +టంకారము =ధనుష్టంకారము .
శశి
ఎం .ఎ తెలుగు ,తెలుగు పండితులు .
సార్ విసర్గకు శ, ష,స లు పరమగునపుడు శ, ష,స లే వచ్చును. అని ఉండాలి అయితే విసర్గలే వచ్చును అని అచ్చుతప్పు పడినట్టుంది చూడగలరు.🙏
ReplyDelete